Friday, 8 July 2016

మాలికలో కొన్ని మార్పులు

నమస్కారం.

మాలిక పుణ్యమా అని మళ్ళీ బ్లాగు తెరవాల్సి వచ్చింది. చాలా కాలం నుండి బ్లాగులకు దూరంగా ఉన్నా బ్లాగు ప్రపంచంలో జరుగుతున్నవి దూరం నుండి తెలుసుకుంటునే ఉన్నాను.  ఐతే ఇప్పుడు కాస్త దృష్టి పెట్టవలసిన విశయాలు మరియు చాలా రోజుల నుండి వాయిదా వేస్తూ వస్తున్నపనులు పేరుకు పోయి ఉండడంతో  మళ్ళీ ఇటు రావలసి వచ్చింది.


మొదట మాలిక లోని కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఆ తర్వాత కొత్తగా ఏమైనా మార్పులు చేర్చులు ఉంటే వాటిని చేపట్టడానికి ప్రయత్నిస్తాను.


ప్రస్తుతం చేస్తున్న మార్పుల గురించి మరో టపాలో...

3 comments:

sarma said...

స్వాగతం,సుస్వాగతం, స్వాగత్,వణక్కం వాంగో,వెల్కం,మరోభాషలో ఏమంటారో తెలీదు :)

Sreenu said...

Thanks శర్మ గారు.

శ్యామలీయం said...

మిత్రులు శర్మగారు, బోలెడు భాషలు రాకపోతే ఇబ్బంది ఏమీ‌ లేదండి.

ఆ.వె. తెలుగు తెలిసెనేని తెలియ దగినదెల్ల
తెలిసికొన్న యటులె తలచవలయు
తెలుగు తెలియదేని తెలిసిన దేముండు
తల్లినే మరచిన ధార్మికుండు

Post a Comment