నమస్కారం.
మాలిక పుణ్యమా అని మళ్ళీ బ్లాగు తెరవాల్సి వచ్చింది. చాలా కాలం నుండి బ్లాగులకు దూరంగా ఉన్నా బ్లాగు ప్రపంచంలో జరుగుతున్నవి దూరం నుండి తెలుసుకుంటునే ఉన్నాను. ఐతే ఇప్పుడు కాస్త దృష్టి పెట్టవలసిన విశయాలు మరియు చాలా రోజుల నుండి వాయిదా వేస్తూ వస్తున్నపనులు పేరుకు పోయి ఉండడంతో మళ్ళీ ఇటు రావలసి వచ్చింది.
మొదట మాలిక లోని కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఆ తర్వాత కొత్తగా ఏమైనా మార్పులు చేర్చులు ఉంటే వాటిని చేపట్టడానికి ప్రయత్నిస్తాను.
ప్రస్తుతం చేస్తున్న మార్పుల గురించి మరో టపాలో...
Subscribe to:
Post Comments (Atom)
మాలిక నియమాల్లో మార్పులు
ఈ పోస్ట్ చాలా రోజుల నుండి రాద్దాం అనుకుంటున్న ఐతే ఇప్పటికి కానీ వీలుకాలేదు. నేను గత కొద్ది నెలల నుండి చూస్తున్నాను కొన్ని బ్లాగుల్లో ఈ మధ్...

-
సుమారు రెండు సంవత్సరాలకు ముందు, బ్లాగులు చదవడం మొదలు పెట్టినప్పుడు బ్లాగులోకపు ఆచార వ్యవహారాలు అన్నీ కొత్తగా అనిపించేవి. లోకంలో ఎక్కడేం జరిగ...
-
భాష ఒక స్రవంతి. కాలానుగుణంగా భాష పరిణామం చెందుతుంది. కాలక్రమంలో కొత్త పదాలు వాడుకలోకి వస్తాయి, పాత పదాలు కనుమరుగయి పోతాయి. కొన్ని సంవత్సరాల ...
-
మాలిక అగ్రిగేటర్ మొదలుపెట్టి ఈనాటికి వంద రోజులు. ఈ వంద రోజుల నుండి ఎన్నో ఆటుపోట్లతో, పొరపాట్లతో, కొన్ని కష్టాలతో మరికొన్ని నష్టాలతో ఇంకా మాల...
స్వాగతం,సుస్వాగతం, స్వాగత్,వణక్కం వాంగో,వెల్కం,మరోభాషలో ఏమంటారో తెలీదు :)
ReplyDeleteThanks శర్మ గారు.
ReplyDeleteమిత్రులు శర్మగారు, బోలెడు భాషలు రాకపోతే ఇబ్బంది ఏమీ లేదండి.
ReplyDeleteఆ.వె. తెలుగు తెలిసెనేని తెలియ దగినదెల్ల
తెలిసికొన్న యటులె తలచవలయు
తెలుగు తెలియదేని తెలిసిన దేముండు
తల్లినే మరచిన ధార్మికుండు