మాలిక అగ్రిగేటర్ మొదలుపెట్టి ఈనాటికి వంద రోజులు.
ఈ వంద రోజుల నుండి ఎన్నో ఆటుపోట్లతో, పొరపాట్లతో, కొన్ని కష్టాలతో మరికొన్ని నష్టాలతో ఇంకా మాలిక ముందుకు వెళుతూనే ఉంది.
కొంత మందికి కుతూహలం... ఇది ఎవరు పెట్టారని. కొందరు పెద్దమనుషుల ఆరోపణల... ఒక బ్లాగర్ను(?) ఒక సంకలినిని నుండి తొలగించినందుకే మాలికలల్లారని. మరి కొంత మందికి సంతోషం ఈ అగ్రిగేటర్లో వాళ్ళేం వ్రాసినా (బూతులు కానంత వరకు) వాళ్ళ బ్లాగును తొలగిస్తామని బెదిరింపులు ఉండవని.
ఈ శతదినోత్సవం సందర్భంగా మాలిక పుట్టుపూర్వోత్తరాలు, కష్టాలు, బాలారిష్టాలే కాకుండా ఉప్పొంగాలనుకున్న కడలి మాలికలా మారిన వైనం...వగైరా వగైరా మీతో పంచుకోవాలనుకుంటున్నాము.
రేపటి టపాలో మాలిక మొదలు పెట్టడానికి కారణాలు, మేము పడ్డ ఇబ్బందులు, మరియు ఎల్లుండి టపాలో భవిష్యత్తులో మాలిక ఎలా ఉంటుందో/ఎలా ఉండదో చదవండి.
మాలికను ఇంతలా ఆదరించిన/ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు.
Tuesday, 27 July 2010
Subscribe to:
Post Comments (Atom)
మాలిక నియమాల్లో మార్పులు
ఈ పోస్ట్ చాలా రోజుల నుండి రాద్దాం అనుకుంటున్న ఐతే ఇప్పటికి కానీ వీలుకాలేదు. నేను గత కొద్ది నెలల నుండి చూస్తున్నాను కొన్ని బ్లాగుల్లో ఈ మధ్...

-
సుమారు రెండు సంవత్సరాలకు ముందు, బ్లాగులు చదవడం మొదలు పెట్టినప్పుడు బ్లాగులోకపు ఆచార వ్యవహారాలు అన్నీ కొత్తగా అనిపించేవి. లోకంలో ఎక్కడేం జరిగ...
-
భాష ఒక స్రవంతి. కాలానుగుణంగా భాష పరిణామం చెందుతుంది. కాలక్రమంలో కొత్త పదాలు వాడుకలోకి వస్తాయి, పాత పదాలు కనుమరుగయి పోతాయి. కొన్ని సంవత్సరాల ...
-
మాలిక అగ్రిగేటర్ మొదలుపెట్టి ఈనాటికి వంద రోజులు. ఈ వంద రోజుల నుండి ఎన్నో ఆటుపోట్లతో, పొరపాట్లతో, కొన్ని కష్టాలతో మరికొన్ని నష్టాలతో ఇంకా మాల...
కల్నల్ ఏకలింగం గారికి,
ReplyDeleteమొదటగా మాలికల మాల మొదలై నూరు రోజులు పూర్తి చేసుకున్న శుభసందర్భంగ మీకు (మాలికను అల్లడం మొదలుపెట్టిన వారికి) అభినందనలు.
నాకూ... మాలికని ఎవరు మేనేజ్ చేస్తున్నారా అని సందేహం ఉండేది. (ఇప్పటికీ ఉంది). మాలికకి సంబంధించిన అన్ని వివరాలూ ఇవ్వబోతున్నందుకు ముందుగానే మీకు ధన్యవాదాలు.
ఇక ఎదురు చూస్తుంటాం మీ ఎల్లుండి పోస్ట్ కోసం...
Congratulations to Malika team
ReplyDelete:)
ReplyDeleteabhinandanalu ekalingam garu. malika simply superb.
ReplyDeleteCongratulations!!!
ReplyDeleteHearty Congrats to Malika team! :-)
ReplyDeleteCongratulations to Malika team!
ReplyDeletenAku mAlika guriMci kAdu, mI guriMci telusukOvAlani uNdi :-)))
ReplyDeleteరేపటి టపాలో మాలిక మొదలు పెట్టడానికి కారణాలు
ReplyDeleteఎల్లుండి టపాలో భవిష్యత్తులో మాలిక ఎలా ఉంటుందో...అద్సరే ...
ఆ తరువాతి రొజయినా 1లింగం అపాలాజి చెప్పేది వుందా..లేదా ??
Congratulations to Malika team!
ReplyDeleteCongrats to Team Maalika.
ReplyDelete@manchu gaaru,
dharna cheyyande 1lingam gaaru apology cheppettu leru.
@ బద్రి
ReplyDeleteఒకరోజు అందరం మాలిక వాడకుండా హర్తాళ్ చేద్దామా?
Congratulations to Malika team
ReplyDeleteస్పందించిన అందరికి ధన్యవాదాలు.
ReplyDelete@ అజ్ఞాత,
నా గురించి కొత్తగా తెలుసుకోడానికి ఏమీ లేదు.
@ మంచు, బద్రి, శరత్...
ఎక్కడ కనబడ్డా ఈ లొల్లేంది సాములు? వదలరా?
" రేపటి టపాలో మాలిక మొదలు పెట్టడానికి కారణాలు, మేము పడ్డ ఇబ్బందులు, మరియు ఎల్లుండి టపాలో భవిష్యత్తులో మాలిక ఎలా ఉంటుందో/ఎలా ఉండదో చదవండి........."
ReplyDeleteఇప్పుడు టైమ్ కరెక్ట్ గా 3:16PM
నా వర్కింగ్ అవర్స్ ఎండ్ అయ్యె టైమె ఇది.
మీరు మాట తప్పారు, ఐ హేట్ యు...
way to go maalika
ReplyDeleteఏకలింగం గారు అభినందనలు ( మీ ) మా మాలికకు
ReplyDeleteరోజుల బేబీ శత సంవత్సరాలు జరుపుకోవాలి అని (అప్పటికి నేనున్దనేమో )
అయిన సరే మీరు అపాలజీ చెప్పాల్సిందే !!!
;-)))