Monday, 19 April 2010

మాలిక: "The quickest aggregator of Telugu blogs" released

తెలుగు బ్లాగుల కోసం ఒక వేగవంతమైన సంకలిని, "మాలిక", మరియూ తెలుగు మైక్రో బ్లాగింగ్ సైట్ "కేక" ఈ రోజు నుండి పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. ప్రస్తుతానికి రెగ్యులర్ గా కనబడే కొన్ని బ్లాగులను మాలికలో కలిపాము. ముందుముందు అన్ని బ్లాగులు మాలికలో చేరుస్తాము. కొన్ని రోజుల తర్వాత ఫోటోబ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తలు...వగైరా, వగైరా అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు.

ప్రస్తుతం ఉన్నటువంటి ఏ సంకలినికి లేని వేగం మాలిక సొంతం. మీరు టపా రాసినా, కామెంట్ రాసిన అది ఐదు నిమిషాల లోపే అందరితో పంచుకోబడుతుంది. ఎన్నిబ్లాగులొచ్చినా, ఈ వేగాన్ని ఇలాగే కొనసాగించడానికి మాలిక ప్రయత్నిస్తుంది.

ముఖ్యవిశయం: మీ బ్లాగు స్వేచ్చని మాలిక ఎప్పుడు గౌరవిస్తుంది. మీ బ్లాగు గొడవల్లో మాలిక ఎన్నడూ తలదూర్చదు. నిరంకుశంగా మీ గొంతునొక్కే ప్రయత్నం ఎన్నడూ చేయదు. స్వేచ్చగా మీ భావాలు పంచుకోండి.


మాలిక: Telugu Blogs


Team: RK, Vimal, Bharadwaj, Ekalingam

23 comments:

  1. clash of the titans

    ReplyDelete
  2. naku keka open avadam ledu andukalaga

    ReplyDelete
  3. It is opening...
    just check again

    http://keka.maalika.com/

    ReplyDelete
  4. హేయ్ లింగం కల్నలూ నీకు ప్రమోషన్ లేదా? సాన్నాళ్ళనుంచి చూత్తున్నా.. ఇక మేజర్ వైపో :))

    ReplyDelete
  5. Lingam,

    I am switching to Malika... పోతున్నా .. పోతున్నా .... పోయా..!

    ReplyDelete
  6. అభినందనలు. మాలిక కి సుస్వాగతం.

    ReplyDelete
  7. Thanks Sarat and Muralikrishna

    http://kasturimuralikrishna.com
    is added.

    ReplyDelete
  8. Congratulations to all the members of Maalika team !
    Is there any way to check latest comments and posts both at a time?

    ReplyDelete
  9. Thanks Sravya.
    It is a team work.

    You can check latest posts and latest comments. Both are updated very fast.

    I do not know what do you mean by "at a time"? In the same page?

    ReplyDelete
  10. Yes exactly in the same page !

    ReplyDelete
  11. Well,
    On Maalika you will see full comments instead of snippets like on other aggregators.

    Giving posts and comments in the same page is possible but it looks a bit clumsy. We will work on it to present the best possible way.

    Thanks for the suggestion.

    ReplyDelete
  12. మాలా కుమార్ గారు,
    ధన్యవాధములు

    ReplyDelete
  13. Thanks for adding my Blog.

    ReplyDelete
  14. CONGRATULATIONS to the team.. Work on ur own spirit . Dont compete with others.. This is my small advice..

    ReplyDelete
  15. You are welcome Harephala.

    Thanks కొత్త పాళీ.

    Thanks Jyotakka. Thanks for your advice. But we have the spirit of competition.

    ReplyDelete
  16. Jyothi,

    Is that an advise or a veiled threat? :)

    I am kidding. Thanks for the advise.

    ReplyDelete
  17. The server at maalika.org is taking too long to respond....ఈ సందేశం వస్తుంది తరచూ నాకు,ఇది నా ఒక్కడి సమస్యేనా ఇంకెవరికన్నా ఉందా??

    ReplyDelete
  18. ఇది అందరికీ వస్తుంది. కొద్దిసేపట్లో ఈ సమస్య ఉండదు. తెలియజేసినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete

మాలిక నియమాల్లో మార్పులు

ఈ పోస్ట్ చాలా రోజుల నుండి రాద్దాం అనుకుంటున్న ఐతే  ఇప్పటికి కానీ వీలుకాలేదు. నేను గత కొద్ది  నెలల నుండి చూస్తున్నాను కొన్ని బ్లాగుల్లో ఈ మధ్...