tag:blogger.com,1999:blog-12198837315361120372023-11-16T07:07:42.919+00:00కల్నల్ ఏకలింగంUnknownnoreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-1219883731536112037.post-18413919011636146452020-05-11T21:25:00.002+01:002020-05-11T21:32:17.767+01:00మాలిక నియమాల్లో మార్పులు ఈ పోస్ట్ చాలా రోజుల నుండి రాద్దాం అనుకుంటున్న ఐతే ఇప్పటికి కానీ వీలుకాలేదు. నేను గత కొద్ది నెలల నుండి చూస్తున్నాను కొన్ని బ్లాగుల్లో ఈ మధ్య అసభ్య వ్యాఖ్యల బెడద ఎక్కువై పోతుంది. దీన్ని మా దృష్టికి తెచ్చిన అందరికి కృతఙ్ఞతలు. ఒకప్పుడు బ్లాగులు మంచి చర్చా వేదికలు. రాసేవాళ్ళు అలాగే చదివే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్లు. కానీ సోషల్ మీడియా వేదికలు ఎక్కువ కావడంతో బ్లాగుల పై ఆసక్తి Sreenuhttp://www.blogger.com/profile/06210882898780128324noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1219883731536112037.post-11857045006170581102016-07-12T12:33:00.000+01:002016-07-12T20:30:16.515+01:00మాలిక లో మార్పులు - 2గత కొద్ది నెలల నుండి మాలికలో ఎప్పుడు ఒక బ్లాగరు పోస్టులే పైన ఉంటున్నాయి అని, అవి అన్ని రీసైక్లింగ్ చేసున్న పాత పోస్ట్ లు అని కొంత మంది బ్లాగర్లు ఈ-మేయిల్ పంపారు. అందరికి ధన్యవాదాలు.
మాలికలో బ్లాగుల వరుస క్రమం అనేది పోస్ట్ చేసిన తేది, సమయంను బట్టి ఉంటుంది. అయితే బ్లాగర్ లో ఒక సదుపాయం ఉంది. మనం పోస్ట్ చేసిన తేది, సమయం మార్చుకోవచ్చు.
మాలిక ను తయారు చేస్తున్నప్పుడు నాముందున్న Sreenuhttp://www.blogger.com/profile/06210882898780128324noreply@blogger.com13tag:blogger.com,1999:blog-1219883731536112037.post-33938217707077562552016-07-08T14:00:00.000+01:002016-07-10T08:43:59.293+01:00మాలికలో కొన్ని మార్పులునమస్కారం.
మాలిక పుణ్యమా అని మళ్ళీ బ్లాగు తెరవాల్సి వచ్చింది. చాలా కాలం నుండి బ్లాగులకు దూరంగా ఉన్నా బ్లాగు ప్రపంచంలో జరుగుతున్నవి దూరం నుండి తెలుసుకుంటునే ఉన్నాను. ఐతే ఇప్పుడు కాస్త దృష్టి పెట్టవలసిన విశయాలు మరియు చాలా రోజుల నుండి వాయిదా వేస్తూ వస్తున్నపనులు పేరుకు పోయి ఉండడంతో మళ్ళీ ఇటు రావలసి వచ్చింది.
మొదట మాలిక లోని కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించి ఆ తర్వాత కొత్తగా ఏమైనా Sreenuhttp://www.blogger.com/profile/06210882898780128324noreply@blogger.com3tag:blogger.com,1999:blog-1219883731536112037.post-6837313707548920142011-02-24T12:38:00.003+00:002011-02-24T12:41:06.847+00:00మాలికలో మార్పులుమాలికలో సినిమా బ్లాగులు, వార్తల బ్లాగులు ఎక్కువై పోయాయని, ఇవి చేయడం వలన మామూలు బ్లాగులు కనబడకుండా పోతున్నాయని కొంత మంది ఈమేయిల్స్ మరికొంత మంది బ్లాగు టపాలు, కామెంట్స్ ద్వారా తెలిపారు. అందరికి కృతజ్ఞతలు.ఇప్పుడున్న బ్లాగులను స్థూలంగా మూడు గ్రూపులుగా విభజించవచ్చు. (1) సాదారణ బ్లాగులు(2) సినిమా బ్లాగులు(3) వార్తా బ్లాగులుమాలిక ప్రోత్సహించాలకునేది సాదారణ బ్లాగులనే. అలాగని సినిమా కబుర్లు, వార్తల కోసమే Unknownnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1219883731536112037.post-51650995013432288972010-07-27T10:26:00.003+01:002010-07-27T11:43:10.108+01:00వంద రోజుల మాలికమాలిక అగ్రిగేటర్ మొదలుపెట్టి ఈనాటికి వంద రోజులు.ఈ వంద రోజుల నుండి ఎన్నో ఆటుపోట్లతో, పొరపాట్లతో, కొన్ని కష్టాలతో మరికొన్ని నష్టాలతో ఇంకా మాలిక ముందుకు వెళుతూనే ఉంది.కొంత మందికి కుతూహలం... ఇది ఎవరు పెట్టారని. కొందరు పెద్దమనుషుల ఆరోపణల... ఒక బ్లాగర్ను(?) ఒక సంకలినిని నుండి తొలగించినందుకే మాలికలల్లారని. మరి కొంత మందికి సంతోషం ఈ అగ్రిగేటర్లో వాళ్ళేం వ్రాసినా (బూతులు కానంత వరకు) వాళ్ళ బ్లాగును Unknownnoreply@blogger.com17tag:blogger.com,1999:blog-1219883731536112037.post-39928618008511958362010-06-04T16:12:00.015+01:002011-06-13T10:31:16.702+01:00నేన్నేర్చుకున్న బ్లాగు పాఠాలు: బ్లాగుల్లో భాషా బానిసత్వముభాష ఒక స్రవంతి. కాలానుగుణంగా భాష పరిణామం చెందుతుంది. కాలక్రమంలో కొత్త పదాలు వాడుకలోకి వస్తాయి, పాత పదాలు కనుమరుగయి పోతాయి. కొన్ని సంవత్సరాల క్రితం వాడుకలో ఉన్న పదాలు ఇప్పుడు పుస్తకాలకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు వాడుకలో ఉన్న పదాలు రేప్పొద్దున కనబడకుండా పోతాయి. దాన్నెవ్వరూ ఆపలేరు.ఇంటర్నెట్, కంప్యూటర్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇలాంటి పదాలకు తెలుగులో సరి సమానమైన పదాలు లేవు. ఆ మాటకొస్తే, ఇప్పుడు Unknownnoreply@blogger.com36tag:blogger.com,1999:blog-1219883731536112037.post-48834988318118687272010-06-03T10:34:00.006+01:002011-06-13T10:30:51.273+01:00నేన్నేర్చుకున్న బ్లాగు పాఠాలు: బ్లాగు భాషసుమారు రెండు సంవత్సరాలకు ముందు, బ్లాగులు చదవడం మొదలు పెట్టినప్పుడు బ్లాగులోకపు ఆచార వ్యవహారాలు అన్నీ కొత్తగా అనిపించేవి. లోకంలో ఎక్కడేం జరిగిన ఇక్కడ బ్లాగుల్లో చర్చించుకోవడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, వీలైతే అప్పుడప్పుడు పోట్లాడుకోవడం... ఇవన్నీ చూసి అర్రే, ఇప్పటికే మనం చాలా మిస్సయ్యాం కదా అనిపించింది. వీటన్నింటిలో వింతగా అనిపించింది మాత్రం ఇక్కడి భాష. బ్లాగులు చదవడం అలవాటు లేని నాకు ఇక్కడ భాష Unknownnoreply@blogger.com58tag:blogger.com,1999:blog-1219883731536112037.post-58264576269871916582010-04-19T06:56:00.006+01:002010-04-19T07:18:38.617+01:00మాలిక: "The quickest aggregator of Telugu blogs" releasedతెలుగు బ్లాగుల కోసం ఒక వేగవంతమైన సంకలిని, "మాలిక", మరియూ తెలుగు మైక్రో బ్లాగింగ్ సైట్ "కేక" ఈ రోజు నుండి పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. ప్రస్తుతానికి రెగ్యులర్ గా కనబడే కొన్ని బ్లాగులను మాలికలో కలిపాము. ముందుముందు అన్ని బ్లాగులు మాలికలో చేరుస్తాము. కొన్ని రోజుల తర్వాత ఫోటోబ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తలు...వగైరా, వగైరా అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఏ సంకలినికి లేని వేగం మాలిక Unknownnoreply@blogger.com23tag:blogger.com,1999:blog-1219883731536112037.post-45334378640906997962010-01-18T13:43:00.008+00:002011-08-12T07:28:05.921+01:00Indian Avatars: డోంగ్రియా కోండ్ గిరిజనులుఎప్పటి నుండో చూద్దాం అనుకుంటున్న అవతార్ సినిమాకి టికెట్స్ ఈ వారం దొరకడంతో ఐమాక్స్ ౩డి లో నిన్నే ఈ సినిమా చూసాను. సినిమా నాకు నచ్చింది. స్థూలంగా నాకు అర్థం అయినంతలో కథేంటంటే..."పాండోరా ఉపగ్రహంపై ఉన్న విలువైన ఖనిజాన్ని (Unobtonium) త్రవ్వుకోడానికి ఒక కంపనీ (RDA) ప్రయత్నిస్తుంది. అయితే..వీరికి అడ్డంకిగా అక్కడే ప్రకృతిని ఆరాధిస్తూ నివసిస్తున్న నేటివ్ ప్రజలను (Na'vi) అక్కడ నుండి పంపేయాలి. అందులో Unknownnoreply@blogger.com13