Saturday, 7 August 2010

మాలిక కొత్త రూపం

ఈ రోజు నుండి మాలిక సరి కొత్త రూపంలో మీ ముందుకు వస్తుంది. ఈ మార్పు మీకు నచ్చుతుందని ఆశిస్తూ...

23 comments:

శ్రీనివాస్ said...

అలాగే ఆశించండి

తార said...

పైన హెడర్ పెట్టాల్సింది, కళ్ళు జిగేల్ మనే విధంగా తెల్లగా ఉన్నది.
అక్కడ వెరే రంగు ఉన్నచో కాస్త కళ్ళకి హాయిగా ఉంటుందెమో అలోచించగలరు.

durabhimaani said...

సాహిత్యావలోకనం లేని మాలికను నేను బహిష్కరిస్తున్నాను...
ఒక్క సారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను కానీ తలనిండా చుండ్రామణి మాట మాత్రమే వింటాను.
all the best to maalika, looking good.

Gani said...

తార తో నేను ఏకీభవిస్తున్నా.

Sravya Vattikuti said...

నాకు చాలా నచ్చింది !

తార said...

durabhimaani గారు, మీరు నిషేదించారా? లేక బహిష్కరించారా?

ఏక లింగం said...

Thanks everybody.
ఇంకా మునుముందు వచ్చే మాలికలో మీ సూచనలు, సలహాల ప్రకారం మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నిస్తాము.

హరే కృష్ణ said...

ఆ ఫోటో కాస్త చిన్నగా చెయ్యగలరా ప్లీజ్
తార చెప్పింది సబబు గా ఉంది

new look is good!

nagarjuna said...

కొత్త స్వరూపం బాగుంది

శరత్ 'కాలమ్' said...

IE లో బావుంది. ఫయిర్ ఫాక్సులో బాగాలేదు!

శరత్ 'కాలమ్' said...

ఫయిర్ ఫాక్స్ సమస్య ఫిక్స్ చేసినట్లున్నారు కదా.

ఆ ఫోటోలు తీసిన దెవరో చిన్నక్షరాలలో ప్రదర్శిస్తే ఆ చిత్రం తీసిన వారికి సంతృప్తి, మాకు సమాచారం వుంటాయి కదా.

Enaganti (ఇనగంటి) Ravi Chandra (రవిచంద్ర) said...

మెను మీదకు మౌస్ తీసుకెళ్ళినపుడు తీసుకొచ్చే ఎఫెక్ట్ బాగుంది. ఈ ఎఫెక్టు ఫైర్‌ఫాక్స్ లో బాగా కనిపిస్తుంది కానీ ఐఈ 6 లో ఏదో సమస్య ఉన్నట్లుంది. ఐఈ 6 కు తోడ్పాటు నిలిపేస్తున్నారా?

ఏక లింగం said...

@ హరే కృష్ణ, శరత్,
ఇప్పుడు ఫోటో కొంచెం చిన్నగా రావడంతో పాటు,ఫోటోగ్రాఫర్ పేరు కూడా చూడొచ్చు.

@ రవిచంద్ర,
ఐఈ లో అసలు టెస్టే చేయలేదు. ఐఈ6 లో ఎలా వస్తుంది.

నేస్తం said...

ఏకలింగం గారు మాలిక చాలా బాగుంది అండి..వ్యాఖ్యలను బట్టే పోస్ట్ ల మీద ఆశక్తి తో తొందరగా చదివే వీలు ఉంటుంది ..అవి నిమిషాల్లో కనబడటం చాలా బాగుంది .. అన్నీ అర్ధం అయ్యాయి కాని ఆ 'కేక ' అర్ధం కాలేదు.. చాట్ బాక్స్ లాంటిదా ? ఏదైనా గాని అభినందనలు ..

చైతి said...

Nice form. Thanks for your great efforts

ఏక లింగం said...

Thanks నేస్తం, చైతి.

Gani, you can reach me at admin @ maalika.org

Malakpet Rowdy said...

Nestam,

Keka is like Twitter

Vimal said...

నేస్తం,

కేక! మైక్రో బ్లాగు. మీకు ఒక బ్లాగు రాసేంత ఓపిక, సహనం లేక పొయినా; మిత్రులతో చర్చించుకోవడానికైనా దీనిని వాడుకోవచ్చు.

See: http://en.wikipedia.org/wiki/Microblogging

http://bit.ly/bvEOhu

Anonymous said...

అగ్రిగేటర్లలో మనకు కావలసినవి/నచ్చినవి మాత్రమే కనిపించేలాగా కష్టమైజ్ చేస్కొనే వీలుంటే బాగుంటుంది.
ఏకలింగం గారు అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా లేదా?
-గని

Anonymous said...

గని గారు, మీరు చెప్పిన ఆలోచన నాకూ వచ్చింది, కానీ దానికి అయ్యే ఖర్చు ఎక్కువెమో, వాడేవారికన్నా..

గని said...

ఖర్చు, అంటే డెవలప్మెంట్ కాస్టా?
ఏకలింగం గారు కొంచం ఎఫర్ట్ పెట్టాలే గాని ఎంతసేపండి. కొంత టైం ఖర్చు అయ్యిద్దేమో, మనీ కాదేమో? ఎందుకంటే అదే సర్వర్స్ మీద రన్ చేయచ్చు కదా.
ఇక ఏదయినా సహాయానికి నా/మీ లాంటి వారు ఎలాగు ఉండనే ఉన్నారు.

Anonymous said...

గని గారు, రెండూ పెద్ద పనులే, ఆయన పాపం రీసెర్చ్ చేసుకోనివ్వరా?
తరువాత, సర్వర్ ఖర్చులూ పెరిగే అవకాశం వున్నది, సర్వర్ రిసౌర్సెస్ ఇంకా ఎక్కువ అవసరం అవుతాయి..
అంతాగా ఐతే, ఒకే బ్లాగ్ చర్చ మాలికని కప్పెయకుండా, కామెంట్స్కీ లిమిట్ పెట్టొచ్చేమో..

గని said...

ఆయన పాపం రీసెర్చ్ చేసుకోనివ్వరా?
>>>>>>>>>>>>>>>
కరస్ట్ పాయింట్; అయితే ఇప్పటికి ఇలాగ కానిచ్చేద్దాం.

Post a Comment